ఉగాది పచ్చడి లాభాలు తెలిస్తే కళ్ళు తేలేయాల్సిందే!
Prasanna Yadla
18 March 2026
Pic credit - Pixabay
మరి కొద్దీ గంటల్లో అంటే మార్చి 19 న కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు.
కొత్త ఏడాది
అయితే, ఈ పండుగ రోజున ఉదయాన్నే లేచి స్నానాలు చేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొత్త శ్రీ పరాభవ నామ సంవత్సరం రోజున ఉగాది పచ్చడి అందరూ చేసుకుంటారు.
ఉగాది పచ్చడి
ఈ ఉగాది పచ్చడిని చేదు, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరుతో తయారు చేస్తారు. అయితే, ఈ పచ్చడి వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
ఈ పచ్చడి వలన ఎన్ని లాభాలు ఉన్నాయో
ఈ
ఉగాది
పచ్చడిలో వేసే చేదు అంటే వేప పూలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా, నులి పురుగులు ఇదే బెస్ట్ మెడిసిన్.
వేప పువ్వు
ఉగాది పచ్చడిలో వేసే అంటే బెల్లం ఇన్‌ఫెక్షన్ సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి.
బెల్లం
ఇంకా ఉగాది పచ్చడిలో వేసే వగరు మామిడి పిందెలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
మామిడి పిందెలు
ఈ పచ్చడిలో వేసే కారం పచ్చి మిర్చి నుంచి మనకి లభిస్తుంది. దీని వలన శ్వాసకోస సమస్యలను నివారిస్తుంది.
కారం
మనం వండుకునే వంటల్లో ఉప్పు చాలా అవసరం. ఇక పచ్చడిలో వేసే ఉప్పు మలబద్ధకాన్ని తరిమికొడుతుంది.
ఉప్పు
ఇక ఉగాది పచ్చడిలో వేసే పులుపు అధిక బరువుకు చెక్ పెడుతుంది. అలాగే క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి.
పులుపు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా