సర్కార్ చునార్ పాట అశ్లీలతపై కేంద్రం తొలగింపు ఆదేశాలిచ్చింది. ధృవ సర్జా నటించిన ఈ పాటపై హర్భజన్ సింగ్, అర్మాన్ మాలిక్ సహా పలువురు విమర్శలు గుప్పించారు. అయితే, డైరెక్టర్ ప్రేమ్ భార్య రక్షిత, గతంలో వచ్చిన చొలి కే పీచే క్యా హై వంటి పాటలను వదిలేసి దీనిపై చర్యలు తీసుకోవడం వివక్ష అని ప్రశ్నించారు.