Electric Scooter: రూ.60 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ మైలేజీ.. నో రిజిస్ట్రేషన్ ఛార్జీలు!
మార్కెట్లో మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. కేవలం రూ.60 వేలకు 120 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ ఉంది. అంతేకాదు అద్భుతమైన ఫీచర్స్‌తో రూపొందించిన ఈ స్కూటర్ రోజు వారీ ఉపయోగాల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
