AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంజాన్ స్పెషల్.. డ్రై ఫ్రూట్ పాయసం.. పండుగలకి బెస్ట్ స్వీట్ ఇదే

రంజాన్ స్పెషల్ .. మీరు ఇంట్లో ఈ స్వీట్ తయారు చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పండుగలకి ఇదే బెస్ట్ స్వీట్. దీనిని ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకుని తింటారు. మరి, ఇంకెందుకు లేట్, ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తేలుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 19, 2026 | 7:38 AM

Share

డ్రై ఫ్రూట్స్ పాయసానికి కావాల్సిన పదార్దాలు: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ 10 బాదం పప్పులు , 10 జీడిపప్పు, పిస్తా, అంజీర్, 20 ఖర్జూరాలు, మూడు కప్పులు పాలు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర లేదా బెల్లం, రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి.

1 / 5
డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీ విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. నానబెట్టిన  జీడిపప్పు, అంజీర్, 
బాదం, ఖర్జూరాలను  తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా నీళ్ళు /పాలు వాటిలో పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీ విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు, అంజీర్, బాదం, ఖర్జూరాలను తీసుకుని మిక్సీలో వేసుకుని కొద్దిగా నీళ్ళు /పాలు వాటిలో పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2 / 5
ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఒక పాత్రలో నెయ్యి  వేసి అది వేడయ్యాక  పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు ముక్కలను రంగు మారే వరకు బాగా వేయించి ఒక ప్లేట్ లో  పక్కన పెట్టుకోవాలి.

3 / 5
డ్రై ఫ్రూట్స్ ఉడికించడం: ఇక ఇప్పుడు అదే పాత్రలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి 5 నిమిషాల పాటు బాగా    వేయించాలి.

4 / 5

ఇక ఇప్పుడు పాలను తీసుకుని దానిలో పోసి బాగా కలిపి, మీడియం మంట మీద 20 నిమిషాల పాటు చిక్కబడే వరకు స్టవ్ మీదే ఉంచి బాగా మరిగించాలి. ఆ తర్వాత  రుచికి సరిపడా చక్కెర లేదా బెల్లం, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేసి దించేయాలి.

5 / 5
Follow Us
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..

‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..

వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా

భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్

తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..