వేసవిలో రొయ్యలు తినొచ్చా? చాలా మంది చేసే పొరపాట్లు ఇవే!
Prasanna Yadla
18 March 2026
Pic credit - Pixabay
మనలో చాలా మంది సమ్మర్లో రొయ్యలను బాగా తింటారు. అయితే, తక్కువ తింటే ఏం కాదు.
రొయ్యలు
రొయ్యలు తినొచ్చు, కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.
మితంగా మాత్రమే తీసుకోవాలి
అయితే, వీటి వలన మన ఆరోగ్యానికి కలిగే సమస్యలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఇవే
వీటిని అధికంగా తినడం వలన ఒంట్లో అధిక వేడిని పెంచుతాయి. కాబట్టి, అతిగా తినకండి.
ఒంట్లో అధిక వేడిని పెంచుతాయి
అలాగే, సమ్మర్లో వీటిని అతిగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జీర్ణ సమస్యలు
ఈ రొయ్యలను వండేటప్పుడు వాటిని బాగా ఉడికించి మాత్రమే తినాలి.
బాగా ఉడికించి మాత్రమే తినాలి
ఇంకా ఈ రొయ్యలను పాల పదార్థాలతో అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
అనారోగ్య సమస్యలు వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)