ఈ రసం తాగితే.. శరీరంలోని సమస్యలన్నీ కంటికి కనిపించకుండా పోతాయి!
Prasanna Yadla
18 March 2026
Pic credit - Pixabay
కలబంద రసం వలన మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఒక గ్లాస్ కలబంద రసం
వీటిని పరగడుపున తాగడం వలన లివర్, కిడ్నీలు మొత్తం మంచిగా క్లీన్ అవుతాయి.
పరగడుపున తాగితే..
అలాగే, జీర్ణక్రియ పని తీరు కూడా మెరుగుపడుతుంది. బరువు కూడా కష్ట పడకుండా ఈజీగా తగ్గుతారు.
జీర్ణక్రియ పనితీరు
అలాగే, చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. అందుకే, వీటిని తాగాలని వైద్యులు కూడా చెబుతారు.
చర్మం కాంతివంతంగా మారుతుంది
మరి, ఇంకెందుకు లేట్ కలబంద రసం ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరంగా ఇక్కడ చూద్దాం..
కలబంద రసం
ముందుగా కలబంద ఆకును బాగా నీటితో కడిగి, లోపల ఎల్లో కలర్లో ఉండే జిగురు పోయి తెలుపు రంగులో ఉండే జెల్ ను తీసుకోవాలి.
స్టెప్ - 1
ముళ్లు మొత్తం తీసేసి, అలాగే పైన చర్మం మొత్తాన్ని తొలగించి, జెల్ ను మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
స్టెప్ - 2
ఈ జెల్‌ను తీసుకుని దానిలో కొద్దిగా నీరు పోసి అలాగే నిమ్మరసాన్ని కలిపి, తేనెతో కలిపి మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ - 3
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా