వేపాకులు లేకపోతే టెన్షన్ వద్దు.. ఈ ఆకుతో ఉగాది పచ్చడి చేసేయండి 

Prasanna Yadla

18 March 2026

Pic credit - Pixabay

వేసవి కాలంలో ఎంతో మంది  కుక్కర్లో ఫుడ్స్ వండుతారు. అయితే, అసలు ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా అని కొంచం కూడా ఆలోచించరు.

 కుక్కర్ ఫుడ్స్

అయితే, ఇటీవలే చేసిన కొన్ని రకాల పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. 

పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

అల్యూమినియం పాత్రల్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు మనం తినే ఆహారంలోకి వెళ్తాయని అంటున్నారు.

అల్యూమినియం పాత్రలు

వీటిని ఇలాగే తినేస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా పెద్ద వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

అనారోగ్య సమస్యలు

కుక్కర్లో వండిన ఫుడ్ లో మనకి కావాల్సిన  పోషకాలు ఉండవని నిపుణులు తేల్చి చెప్పేసారు. 

పోషకాలు ఉండవు

ఎందుకంటే, ఇవి త్వరగా ఉడుకుతాయి కాబట్టి, వీటిలో పోషకాలు కూడా పోతాయని చెబుతున్నారు. 

త్వరగా ఉడుకుతాయి కాబట్టి

రోజూ వీటిని వాడటం అంత మంచిది కాదని కొందరు  హెచ్చరిస్తున్నారు. గుండె సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

మరి కొద్దీ గంటల్లో కొత్త ఏడాది

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

NOTE