శీతాకాలపు వాయు కాలుష్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుందా? వాస్తవం ఏంటి.?
గాలి నాణ్యత సూచికలో మార్పులు చాలా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయి . కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ఏమీ చేయడం లేదని ప్రశ్న తలెత్తినప్పుడు, కేంద్ర పర్యావరణ మంత్రి దీనిని ఖండించారు. శ్వాసకోశ సమస్యలతో దీనికి సంబంధం లేదని అన్నారు. దీనికి తగినంత ఆధారాలు లేవని ఇటీవల చర్చనీయాంశమైంది. దీని వెనుక నిజం ఏమిటి? పర్యావరణ మార్పులకు, ముఖ్యంగా గాలి నాణ్యత సూచిక స్థాయికి మరియు శ్వాసకోశ సమస్యలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేదా? ఇక్కడ మనం చూడబోతున్నాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
