AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధ జ్వాలల్లో కాలిపోతున్న గల్ఫ్.. కోరుకోని దెబ్బకు కూలుతున్న కుబేర సామ్రాజ్యం!

ఒకప్పుడు.. దీపాలు వెలిగించడానికి తిమింగలాల నుంచి తీసే నూనెను వాడేవాళ్లు. రానురాను ఆ నూనె వెరీ కాస్ట్లీ అయింది. ఎడ్విన్ డ్రేక్ అనే అమెరికన్ వ్యాపారికి.. ఆ నూనెకు ఆల్టర్నేటివ్ కనిపెట్టాలనే తపన ఉండేది. కారణం.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో అప్పుడప్పుడు నేల నుంచి రాక్ ఆయిల్ ఉబికివస్తుండేది. దాని నుంచి కిరోసిన్ తయారు చేయాలనేది ఆలోచన. ఆ రాక్ ఆయిలే నేటి క్రూడాయిల్. దాని కోసం చేసిన అన్వేషణలో.. 1859లో 21 మీటర్ల లోతులో ఓ చమురు ఊట బయటపడింది. అప్పటి నుంచి తిమింగలాలు బతికిపోయాయి. ప్రపంచం అక్కడి నుంచి ఓ భారీ మార్పును చూసింది. మనిషి చమురు దాహానికి అక్కడే పునాది పడింది. ఆధునిక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురులోనే తడిసిముద్దయింది. అలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిందే 'గల్ఫ్'. 1911లో అమెరికా అధ్యక్షుడు విన్‌స్టన్ చర్చిల్‌కు ఓ సందిగ్ధావస్థ ఏర్పడింది. దగ్గర్లో దొరికే బొగ్గుతో నౌకలు నడిపించడం బెటరా.. ఎక్కడో సుదూరాన పర్షియాలో ఉన్న చమురు వాడడం బెటరా అని..! చర్చిల్ చమురుకే ఓటు వేశారు. అలా.. గల్ఫ్‌లో అడుగుపెట్టింది అమెరికా. అప్పటి నుంచి చమురు కోసం ఎన్ని ఎత్తులో, ఎన్నెన్ని కుయుక్తులో.. బట్.. అమెరికాకు ఉన్న చమురు దాహమే గల్ఫ్‌ను ఈ స్థాయికి నడిపించింది. ఒకరకంగా గల్ఫ్ పుట్టుకకు కారణమైంది. అక్కడి ఇసుక నేలలో నల్ల బంగారం పడిందంటే కారణం.. అమెరికా చమురు దాహం కూడా కారణమే. ఇప్పుడు అదే గల్ఫ్.. అమెరికా ఆయిల్ దాహం కారణంగా మండిపోతోంది. అసలు.. గల్ఫ్ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా ఎదిగింది, ఎలా తగలబడుతోంది? తెలుసుకుందాం..

యుద్ధ జ్వాలల్లో కాలిపోతున్న గల్ఫ్.. కోరుకోని దెబ్బకు కూలుతున్న కుబేర సామ్రాజ్యం!
Us Iran Israel War
Balaraju Goud
|

Updated on: Mar 05, 2026 | 9:50 PM

Share

ఎడారి ప్రాంతం అనే ముద్ర నుంచి అపర కుబేర ఆర్థిక సామ్రాజ్యం వరకు.. గల్ఫ్ దేశాల ప్రస్థానం నిజంగా ఓ ఆశ్చర్యం. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతాలుగా, ముత్యాల వేట మీద మాత్రమే ఆధారపడిన ప్రాంతాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు.. జస్ట్ 50 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగడం ఓ అద్భుతం. కాని, ఒక్క యుద్ధం ఆ అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని రివర్స్ చేసేలా కనిపిస్తోంది. అందునా.. పక్కనే ఉన్న ఇరాన్ నుంచి దాడి జరగడం గల్ఫ్ దేశాలను కలవర పెడుతోంది. పోనీ, ఇరాన్‌పై తిరగబడదామా అంటే.. ఇరాన్‌లో పాలన కుప్పకూలినా, అక్కడ అస్థిరత ఏర్పడినా మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్న భయం గల్ఫ్‌ది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు.. చమురు క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై గెరిల్లా దాడులు చేసే ప్రమాదం ఉంటుందేమో అనేది గల్ఫ్ భయం. ఎడారి ప్రాంతం అనే ముద్ర నుంచి ఆర్థిక సామ్రాజ్యం వరకు.. గల్ఫ్ దేశాల ప్రస్థానం నిజంగా ఓ ఆశ్చర్యం. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతాలుగా, ముత్యాల వేట మీద మాత్రమే ఆధారపడిన ప్రాంతాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు.. జస్ట్ 50 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగడం ఓ అద్భుతం. కాని, ఒక్క యుద్ధం ఆ అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని రివర్స్ చేసేలా కనిపిస్తోంది. గల్ఫ్‌ను 1930కి ముందు, 1930 తరువాత అనే గీత గీసి చెప్పుకోవాలి....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!