నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్లు మాత్రమే కాదు.. తాటి ముంజలు, నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, చాలామంది పండ్లను తిని వాటి గింజలను పారేస్తూ ఉంటారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం, నేరేడు పండ్ల కంటే వాటి గింజలలోనే (Jamun Seeds) అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ గింజలను ఎండబెట్టి తయారుచేసే పొడి (Jamun Seed Powder) శరీరానికి ఒక శక్తివంతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
