ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లుగా పిలువబడే మ్యూచువల్ ఫండ్‌లు తమ హోల్డింగ్స్‌లో గణనీయమైన భాగాన్ని ఈక్విటీలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్ ఏ ఇతర పెట్టుబడి ఉత్పత్తితో పోల్చినా అతి తక్కువగా మూడేళ్ల చట్టబద్ధమైన లాక్-ఇన్ పీరియడ్‌తో ఉంటుంది
ELSS మ్యూచువల్ ఫండ్స్
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పన్ను ఆదా పథకాలలో యూనిఫైడ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి. ఒక వ్యక్తి మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థికంగా మద్దతునిస్తుంది. జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది పెట్టుబడి పెట్టి మంచి రాబడిని పొందాలనుకునే చిన్న, మధ్య తరగతి ఆదాయ పెట్టుబడిదారులను మంచి ఆప్షన్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం స్థిర ఆదాయాన్ని అందిస్తుంది
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
సుకన్య సమృద్ధి యోజన అత్యంత ముఖ్యమైన ట్యాక్స్ సేవింగ్స్ పథకాల్లో ఒకటి. దీనిని భారత ప్రభుత్వం 2015లో 'బేటీ బచావో బేటీ పఢావో' చొరవలో భాగంగా ప్రవేశపెట్టింది.
సుకన్య సమృద్ధి యోజన
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా అనేక పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. PPFకు పూర్తి పన్ను మినహాయింపు హోదా ఉంది. దీంతో ఇది బాగా పాపులర్ అయింది. బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసులో ఈ అకౌంట్ తెరవవచ్చు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
భారతదేశంలో వయోవృద్ధ పౌరులకు అందించే ఆదాయపు పన్ను తగ్గింపు పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ప్లాన్ ఒకటి. అనేక పొదుపు పథకాలలోకెల్లా ఈ పథకం అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది
సీనియర్ సిటిజన్ పొదుపు పథకం
పన్ను ఆదా చేయడానికి అత్యంత సురక్షితమైన పద్ధతులలో ఒకటి పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు. రిస్క్, రాబడుల పరంగా ఇవి ఈక్విటీ పెట్టుబడుల కంటే తక్కువ ప్రమాదకరమైనవి. వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి
ఫిక్స్‌డ్ డిపాజిట్
ఉత్తమ పన్ను ఆదా పథకాలలో ఒకటి జాతీయ పింఛను పథకం. ఇది స్థిరమైన ఆదాయాన్ని పొందుతూనే భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. 60 ఏళ్లు వచ్చే వరకు టైర్-1 ఖాతా లాక్ చేయబడి ఉంటుంది.
జాతీయ పింఛను పథకం
వైద్య బీమా వల్ల వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు బీమా రక్షణ కలిగి ఉంటుంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం కింద పెట్టుబడి ఉత్పత్తిని కొనుగోలు చేసినందుకు పన్ను ప్రయోజనం పొందవచ్చు