పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారించుకోవడం కోసం తీసుకొచ్చినదే పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ పొదుపు పథకం. అధిక వడ్డీ రేట్లు, క్రమమైన చెల్లింపులను అందిస్తూ.. పదవీ విరమణ చేసిన వారికి నమ్మకమైన ఆదాయ వనరును అందిస్తుంంది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు
సీనియర్ సిటిజన్ పొదుపు పథకం