Weather Report: ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతోంది!
ఆంధ్రప్రదేశ్ వాసులకు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఓవైపు పిడుగులతో కూడిన వర్షాలతో పాటు.. మరి కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి వర్షాలు, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
