AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 నిమిషాల్లో చేసే రిసిపీ.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇదే బెస్ట్

పిల్లల లంచ్ బాక్స్‌లోకి మంచి ఆహారం పెట్టాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఎప్పుడూ పెట్టేది కాకుండా కొత్త కొత్త రిసిపీల కోసం నిత్యం వెతుకుతూనే ఉంటారు. అయితే మీరు కూడా మీ పిల్లల లంచ్ బాక్స్‌లోకి మంచి రిసిపీ కోసం ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇదే బెస్ట్.

Samatha J
|

Updated on: Aug 03, 2026 | 12:47 PM

Share
పిల్లల ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. అయితే పిల్లు ఇష్టంగా తినాలి, పోషకాలు పుష్కలంగా అందాలి అంటే, ఎగ్ కూరగాయల శాండ్ విచ్ చాలా బెస్ట్. ఇది కేవలం నిమిషాల్లోనే తయారు చేయవచ్చును. అంతే కాకుండా మీ పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు.

1 / 5
ఎగ్ శాండ్ విచ్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు : ఎగ్స్ నాలుగు, బ్రెడ్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఆవాలు, ఉల్లికాడలు, నల్లమిరియాలపొడి, రుచికి సరిప ఉప్పు, వెన్న , బంగాళ దుంప చిప్స్.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కోడి గుడ్లు తీసుకోవాలి. వీటిని మంచిగా ఉడకబెట్టి , వాటిపై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసి, ఒక బౌల్‌లోకి  తీసుకోవాలి. అందులో క్యాప్సికం, మయోనైజ్, ఆవాల పేస్ట్, ఉల్లికాడల ఆకులు చిన్నగా కట్ చేసినవి, మిరియాల పొడి, ఉప్పు, అన్నీ వేసి, ఎగ్స్‌తో మంచిగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. వాటిని సరైన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిపై వెన్నె పూయాలి. తర్వాత మీరు మందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం తీసుకొని, బ్రెడ్ ముక్కలపై సమానంగా పూయాలి. ఇలా సరిగ్గా పూయడం వలన రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
అంతే కాకుండా,  మీరు బ్రెడ్ పై సరిగ్గా ఎగ్ మిశ్రం వేసిన తర్వాత, శాండ్ విచ్‌లను సరైన ఆకారంలో కట్ చేయాలి. తర్వాత వాటిని మీ పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టాలి. వాటితో పాటు పొటాటో చిప్స్ కూడా పెట్టడం వలన మీ పిల్లలు ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
5 నిమిషాల్లో చేసే రిసిపీ.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇదే బెస్ట్
5 నిమిషాల్లో చేసే రిసిపీ.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇదే బెస్ట్
మృతదేహంపై బంగారు ఆభరణాలు మాయం.. అనుమానం వచ్చి ఆరా తీస్తే..

QR కోడ్‌ మూలల్లో ఆ 3 బాక్స్‌లు ఎందుకుంటాయి? అసలు సీక్రెట్ ఇదే!

అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ డబల్ ఎగ్ నూడిల్స్.. ఇలా చేయండి

కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..

చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ

డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..

ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
సంవత్సరం పాటు నిల్వ ఉండే ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ ఆవకాయ..

పొట్టి ఫార్మాట్‌లో దండుపాళ్యం బ్యాచ్.. బ్యాట్ పట్టాలంటేనే వణుకు..