జనగామ జిల్లాకు చెందిన మహేందర్ అనే రైతు తాడిచెట్టు ఎక్కడానికి ఇనుప మెట్లను అమర్చారు. సంప్రదాయ పద్ధతులకు బదులుగా, సులువుగా తాటికల్లు తీయడం కోసం ఈ వినూత్న ఆలోచనతో 30,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ పద్ధతితో ఆయన ఇప్పటివరకు 60,000 రూపాయలు ఆర్జించి, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.