Irumudi Movie: లంగా ఓణీలో ‘ఇరుముడి’ పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
'ఇరుముడి' సినిమాలో గాయత్రి పాత్రలో ఆకట్టుకుంది సామ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మాయి తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో లంగా ఓణీలో చాలా క్యూట్ గా కనిపించింది సామ్. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
