చల్లని వాతావరణం.. సీతాఫలం సీజన్.. ఈ పండు ఎవరు తినకూడదంటే?
samatha
13 october 2026
Pic credit - Pinterest
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
శీతాకాలం ప్రారంభం అయ్యింది. అయితే ఈ సీజన్‌లో సీతాఫలాలు మార్కెట్‌లోకి ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఈ సీజన్‌లో కాసే పండు.
మఖానా
శీతాకాలం ప్రారంభం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అందుకే చాలా మంది ఈ సీజన్ ఫ్రూట్‌ను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకు అంటే? ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
మఖానా
సీజనల్ ఫ్రూట్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అయితే సీతాఫలంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మఖానా
సీతాఫలం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు అస్సలే ఈ పండు తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వారు ఎవరో చూద్దాం.
మఖానా
అనారోగ్య సమస్యలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
గర్భిణీలు సీతాఫలం పండ్లను చాలా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో డయాబెటీక్ వస్తే వైద్యలను సంప్రదించి తీసుకోవాలంట.
మఖానా
గర్భిణీలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
వీలైనంత వరకు మధుమేహం వ్యాధితో బాధపడే వారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది.
మఖానా
మధుమేహం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అంతే కాకుండా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు సీతాఫలాలను తీసుకోకపోవడమే మంచిది ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.
మఖానా
కిడ్నీ సమస్యలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ఆస్తమాతో బాధపడే వారు కూడా సీతాఫలం తినకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసే ఛాన్స్ ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
మఖానా
ఆస్తమా
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?