లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి!
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలామంది గ్రీన్ టీ, బ్లాక్ టీతో పాటు లెమన్ టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు దీనిని తమ దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఎలాంటి వారు లెమన్ టీ తాగకూడదు?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
