ఇదొక్కటి పెడితే చాలు.. ఇంట్లోకి వచ్చిన ఎంత పెద్ద పామైనా పారిపోతుంది

samatha

13 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

చలికాలంలో కాస్త ఎండ రాగానే పాములు చలి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం బయటకు వచ్చి తిరుగుతుంటాయి. మఖానా

సీజన్ మారడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కొన్ని సార్లు ఎక్కువగా ఇళ్లలోకి చేరుతుంటాయి. తోటలు, ఇంటి వద్ద ఏవైనా చిన్న బొరియలు ఉంటే వాటిలోకి వెళ్తుంటాయి. మఖానా

ఇళ్లలోకి వెళ్లడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే వాటిని బయటకు పంపడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కేవలం ఈ సహజమైన వస్తువు పెడితే అవి త్వరగా పారిపోతాయంట. మఖానా

సహజంగా దొరికే వస్తువు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 మన వంటింట్లో దొరికే సహజమైన వస్తువు కొబ్బరి చిప్ప, పీచు. అయితే వీటితో చాలా సహజంగా పాములను తరిమేయచ్చు అని చెబుతన్నారు నిపుణులు. మఖానా

కొబ్బరి చిప్ప, పీచు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఎండు కొబ్బరి పీచులో మనుషులకు తెలియని సన్నని వాసన ఉంటుంది, పాములకు ఈస్మెల్ అస్సలు నచ్చదంట. దాని వాసన భరించలేక బయటకు వెళ్లిపోతాయి. మఖానా

వాసన

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఈ కొబ్బరి పీచును 3  లేదా 4 ముక్కలుగా కట్ చేసి ప్రధాన ద్వారం, వెనుక ద్వారం, కిటికీ మూలలు, గేటు, తోట దగ్గర పెట్టాలి. మఖానా

ప్రవేశ ద్వారాల చోెట

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పీచు ఎండిపోయి గరుకుగా ఉండటం వల్ల పాములు దానిపై పాకలేవు, అసౌకర్యంగా ఫీల్ అయి ఆ దారిలోకి రావడం మానేస్తాయి. మఖానా

పాములు రావు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి పీచు ముక్కలను మార్చాలి, అప్పుడే వాసన ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే  అది పనిచేయదంట. మఖానా

ఎఫెక్ట్