భక్తితో మొక్కు.. రాళ్లతో ముడుపు.. ఈ ఆలయం గురించి తెలుసా?
దేవుడి ముందు తలవంచి.. మనసులోని కోరికను చెప్పుకోవడం ప్రతి భక్తుడి విశ్వాసం. భక్తికి హద్దులుండవు. మనసారా కోరుకున్న కోరిక నెరవేరాలని.. రాయితోనైనా, పువ్వుతోనైనా, ప్రార్థనతోనైనా స్వామివారిని ఆశ్రయిస్తాడు భక్తుడు. తమ కోరికను నెరవేర్చాలంటూ వివిధ రకాలుగా ముడుపులను కడుతుంటారు. కానీ కొందరు భక్తులు ప్రత్యేక ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ విశ్వాసానికి కొత్త రూపం కనిపిస్తోంది. ఆ వినూత్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని గురించి తెలుసుకోవాలి అంటే, ఈ స్టోరీ చదవాల్సిందే

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
