వంకాయను కాల్చి, చుక్క నూనె లేకుండా ఇలా వండి తింటే.. ఆపకుండా లాగిస్తారు
కాల్చిన వంకాయలతో చేసే ఒక రుచికరమైన, స్మోకీ రుచి గల కూర. వంకాయలను కాల్చి, తొక్క తీసి, మసాలాలతో కలిపి తయారు చేస్తారు. ఇది చపాతీలు, ఫుల్కాలు, అన్నంతో అద్భుతంగా ఉంటుంది. సులభమైన ఈ వంటకంతో ధాబా స్టైల్ వంకాయ భర్తాను ఇంట్లోనే ఇలా ఈజీగా సిద్ధం చేసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
