అసలే చలికాలం.. రోజుకు ఒక ఎగ్ తింటే ఎంత మంచిదో..
samatha
29 November 2026
Pic credit - Pinterest
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తు
ంది.
కోడి గుడ్డు
అందుకే చాలా మంది కోడి గుడ్డు ఎక్కువగా తింటారు. అయితే కొంత మంది ఎక్కువగా ఎగ్ తినడానికి అంతగా ఆసక్తి చూపరు.
ఆఱోగ్యానికి మంచిది
కానీ చలికాలంలో ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. దాన
ి గురించి తెలుసుకుందాం.
చలికాలం
చలికాలంలో రోజుకు ఒక గుడ్డు తినడం వలన ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దగ్గు జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
శరీరానికి వెచ్చదనం
అంతే కాకుండా ఇందులో విటమిన్ డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇధి ఎముకల బలానికి చాలా మేలు చేస్తుంది.
ఎముకల బలం
అలాగే గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వలన ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్
తుంది
శరీరానికి వెచ్చదనం
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన ప్రతి రోజూ తప్పకుండా ఒక గుడ్డు తింటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుత
ుంది.
రోగనిరోధక శక్తి
అంతే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. నీరసం తగ్గించి, రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
వైరల్ ఇన్ఫెక్షన్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!