ఐస్ ముక్కలను అన్ని జ్యూసులలో వాడటం మంచిదేనా? లేక ప్రమాదమా?  

Prasanna Yadla

05 october 2026

Pic credit - Pinterest

జ్యూస్‌లో ఐస్ ముక్కలు వేస్తే ఆ  పానీయం చల్లగా.. ఇంకా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. 

రిఫ్రెషింగ్‌గా

ఇంకా శుభ్రమైన మంచి నీళ్ళతో  మీరు తయారు చేసిన ఐస్‌ను మాత్రమే పండ్ల  జ్యూస్‌లో వాడటం మంచిది.

పండ్ల  జ్యూస్‌లో 

ఇంకా కొందరు బయట దొరికేవి తెచ్చి వాడతారు ఇవి అసలు  పరిశుభ్రంగా ఉన్నాయా? లేదా అనేది చూసుకోవాలి

బయట దొరికేవి 

తెలియని చోట ఈ ఐస్ ముక్కలను  తెచ్చి వాడటం అంత మంచిది కాదు అలా చేస్తే టేస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది.

ఐస్ ముక్కలు 

ఇంకా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచిన ఐస్‌ను కూడా అస్సలు వాడకూడదు వాటిని ఇతర వాటితో  కలపకుండా చూసుకోవాలి

ఎక్కువ రోజులు నిల్వ

ఐస్ చేసే పాత్రలు.. ఇంకా ఐస్ ట్రేలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి  క్రమం తప్పకుండా తీసుకోవాలి  

ఐస్ చేసే పాత్రలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్