రెండు ఆకులు తింటే డయాబెటిస్ కంట్రోల్.. మతిపోయే రిజల్ట్

Prasanna Yadla

05 october 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరి ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది ఈ మొక్క కోసం చాలా మంది కేర్ తీసుకుంటారు కానీ సరిగా పాటించరు

తులసి ఆకులు

తులసి ఆకులను రోజూ నమిలి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..

తులసి ఆకులు

రోజూ రెండు తులసి ఆకులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి 

రోగ నిరోధక శక్తి

ఇంకా జీర్ణక్రియ సమస్యలు కూడా  మెరుగుపడతాయి అందుకే వీటిని తింటూ ఉండండి 

జీర్ణక్రియ సమస్యలు

తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల కూడా తగ్గుతాయి 

 జలుబు, దగ్గు

కడుపులో ఉండే  గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి ఆకలిని కూడా పెంచుతుంది 

 గ్యాస్, అజీర్ణం

డయాబెటిస్ ఉన్న వాళ్ళలో  బ్లడ్ లో షుగర్ లెవెల్స్  అదుపులో ఉంచడానికి ఈ తులసి ఆకులు హెల్ప్ చేస్తాయి

డయాబెటిస్ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్