Cinema: 4 సీజన్స్.. 32 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని షేక్ చేస్తున్న కామెడీ డ్రామా.. దేశంలోనే నెం.1 సిరీస్..
గత ఆరు సంవత్సరాలుగా ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్ గురించి మీకు తెలుసా..? ఆద్యంతం ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు.. భారతదేశంలోని డిజిటల్ ప్రపంచంలో ఇది నెంబర్ వన్ సిరీస్. IMDBలో 10కి 9 అనే గొప్ప రేటింగ్‌ను కూడా పొందింది.ఇప్పటివరకు ఈ సిరీస్ నాలుగు సీజన్స్ విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
