SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
మార్చి 2026లో అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ సంక్షోభ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. జాతీయతతో సంబంధం లేకుండా చిక్కుకుపోయిన వారికి ఉచితంగా, సురక్షితమైన వసతిని అందిస్తామని ఆయన ప్రకటించారు. దుగాస్టా ప్రాపర్టీస్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్ చేయాలని కోరారు.
మార్చి 2026లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తలెత్తిన సంక్షోభం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విపత్కర పరిస్థితులలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మానవత్వం ప్రాతిపదికన, జాతీయతతో సంబంధం లేకుండా దుబాయ్‌లో చిక్కుకుపోయిన వారికి ఉచితంగా, సురక్షితమైన వసతిని అందిస్తామని ఆయన ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
టెన్షన్‌లో మార్చి మూవీస్.. అంచనాలు అందుకుంటాయా
టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే
Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

