Sathi Leelavathi: వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..
లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా విడుదల సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. మార్చి 6న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆలస్యం కానుంది. నాగచైతన్య వృషభ ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న విడుదల కానుంది. ఓం శాంతి శాంతి శాంతిహి మార్చి 4 నుండి ఆహాలో స్ట్రీమ్ కాగా, థాయ్ కిళవి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సతీ లీలావతి విడుదల వాయిదా పడింది. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు, నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వృషభ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు అభిమానుల సమక్షంలో టీజర్ విడుదల చేయనున్నారు. విరూపాక్ష ఫేం కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు.. వీళ్ళ కెరీర్ గాడిలో పడేదెప్పుడు
Janhvi Kapoor: ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్
Hair Fall: ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

