ఆ ఫుడ్స్ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే?
ప్రెషర్ కుక్కర్‌లో వంట చేసేటప్పుడు ఈలలు లెక్కించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? దాని వల్ల రుచి మారి ఇంట్లో తిట్లు పడుతున్నాయా? ఇకపై మిమ్మల్ని తిట్టకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇక్కడ, మీరు ప్రెషర్ కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వేసాక ఆపాలో తెలుసుకోవచ్చు, ముఖ్యంగా కూరగాయలు, బియ్యం, పప్పు, మాంసాహార ఆహారాలు విషయంలో.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
