AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం ధరలపై బిగ్ రిలీఫ్.. ఇవాళ భారీగా తగ్గిన రేట్లు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. గంటల వ్యవధిలోనే ధరలు తారుమారు అయ్యాయి. దీంతో మహిళలకు గుడ్ న్యూస్ అందింది. గత నాలుగు రోజులుగా ధరలు పతనమవుతూనే ఉన్నాయి. రోజురోజుకి ధరలు తగ్గుతూ వస్తూ ఊరట కలిగిస్తున్నాయి. గురువారం మరోసారి తగ్గాయి. వాటి వివరాలు ఇలా..

Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 10:27 AM

Share
బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. గంటల వ్యవధిలోనే పడిపోయాయి. గత నాలుగు రోజులుగా తగ్గుతున్న ధరలు.. గురువారం మరోసారి కుప్పకూలాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలైన వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు. ఈ తగ్గింపు తర్వాత బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,560 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,64,510 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.980 తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,49,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,50,800 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.900 తగ్గింది.

2 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్లు రూ.1,64,950 వద్ద ఉండగా.. నిన్న రూ.1,65,820 వద్ద స్ధిరపడ్డాయి. నిన్నటితో పోలిస్తే రూ.870 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,51,200గా ఉండగా.. బుధవారం రూ.1,52,200 వద్ద స్థిరపడ్డాయి.

3 / 5
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ. 1,63,530 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు చూస్తే రూ.1,49,900 వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,63,680 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,050 వద్ద కొనసాగుతున్నాయి.

4 / 5
ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్‌లో రూ.2.95 లక్షలుగా ఉండగా.. చెన్నైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మొత్తానికి గోల్డ్ రేట్లు తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి.

5 / 5
Follow Us