AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనున్నా..! దుబాయ్‌లో చిక్కుకున్నవారికి సాయం చేస్తానంటున్న సోనూసూద్

సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడే కాకుండా.. విశాల హృదయుడు కూడా. ఆపద అన్న పదం వినిపిస్తే చాలు.. దేవుడిలా వెంటనే కరుణిస్తాడు. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని ఆదుకుంటాడు. తాజాగా సోనూ సూద్ మరో ప్రకటన విడుదల చేశారు.

నేనున్నా..! దుబాయ్‌లో చిక్కుకున్నవారికి సాయం చేస్తానంటున్న సోనూసూద్
Sonu Sood
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2026 | 12:10 PM

Share

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ తోపాటు.. గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికీ దాడులు ఆగడం లేదు.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం యుద్ధం జరుగుతుండగా దుబాయ్ లో ఉన్న ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఇప్పటికే చాలా మంది దుబాయ్ లో ఇరుక్కుపోయారు. పలువురు సినీ సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా దుబాయ్ లో చిక్కుకున్నారు.

అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు దుబాయ్ లో చిక్కుకున్నామని దయచేసి తమను రక్షించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కాగా దుబాయ్‌లో ఉన్నవారికి సాయం చేస్తానని  నటుడు సోనూసూద్‌ ముందుకొచ్చారు. యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్నవారికోసం సాయం చేస్తానని ప్రకటించారు సోనూసూద్. ఏ దేశస్థులైనా పర్వాలేదని తాను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని సోనూసూద్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

అలీకి హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారం..! ముంబై నుంచి సరుకు దింపుతున్నారట..!! ఈ వీడియో మీరూ చూడండి

వారి వారి దేశాలకు చేరుకునేవరకు.. దుబాయ్‌లో వసతి కల్పిస్తానన్న సోనూసూద్ తెలిపారు. ఉచితంగా వసతిని కల్పిస్తానంటూ ప్రకటించారు సోనూసూద్. సాయం కావాల్సిన వాళ్లు ఇన్‌స్టా ద్వారా సంప్రదించాలని అన్నారు సోనూ.. అలాగే  ఇన్‌స్టా ద్వారా సంప్రదించిన వారికి తన టీమ్‌ సాయం చేస్తుందని.. నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ అంటూ ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు సోనూసూద్‌.

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండియాలో డిజిటల్ విప్లవం: టెలికాంలో చరిత్రాత్మక మైలురాయి
ఇండియాలో డిజిటల్ విప్లవం: టెలికాంలో చరిత్రాత్మక మైలురాయి
అంతరిక్షంలో రిపేర్లకు రెడీ అవుతున్న ఆస్ట్రోనాట్లు
అంతరిక్షంలో రిపేర్లకు రెడీ అవుతున్న ఆస్ట్రోనాట్లు
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
వట పౌర్ణమి జూన్ 29నా? 30నా? సరైన తేదీ ఇదే.. వ్రత విశిష్టత, పూజా..
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
తెలుగు రాష్ట్రాలకు కరువు ముప్పు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె పెడుతున్నారా? నిపుణుల హెచ్చరిక!
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు..
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
ఇలాంటి బంగాళాదుంపలు తింటున్నారా..? మీ ఆరోగ్యం బంగాళాఖాతమే..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
కేవలం రూ.50 వేలతోనే అద్భుతమైన వ్యాపారం.. లక్షల్లో ఆదాయం..!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
బిగ్ షాక్.. చిత్తుగా ఓడిన టీమిండియా!
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట
రోజూ బ్లూబెర్రీస్ తింటే శరీరంలో జరిగేది ఇదే? సైన్స్ చెబుతున్న మాట