ఆకాశంలో ఒక తార.. బిజిలి పాత్రకు ప్రాణం పోసిన మరో హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
27 November 2026
దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన ఆకాశంలో ఒక తార చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణతో థియేటర్లలో దూసుకుపోతుంది. ముందుకు సాగుతోంది.
ఈ సినిమాలో రుహానీ శర్మ పోషించిన బిజిలి పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది ఈ అమ్మడు.
షూటింగ్ సమయంలో తీసిన బిహైండ్-ది-సీన్స్ ఫోటోలు సినిమాలోని వాతావరణాన్ని, పాత్రల పట్ల నటీనటుల అంకితభావాన్ని కళ్లకు కడుతున్నాయి.
రుహానీ శర్మ తన పాత్రలో ఒదిగిపోయిన తీరు, షూటింగ్ లొకేషన్లలో కనిపించిన సహజమైన హావభావాలు ఈ ఫోటోలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సెట్స్‌లో గడిపిన మధురమైన క్షణాలను గుర్తుచేసుకుంటూ పంచుకున్న ఈ స్టిల్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఆకాశంలో ఒక తార చిత్రం మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌లోనూ రుహానీ తన ప్రత్యేక లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
చీరకట్టులో సంప్రదాయబద్ధంగా, ఆకర్షణీయంగా కనిపించిన ఆమె ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రాణం పోసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్