AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకల బలానికి ఎదిగేపిల్లలు ప్రతిరోజూ తీసుకోవాల్సిన రాగి పిండి డ్రై ఫ్రూట్స్ లడ్డు..

పంచదార, బెల్లం లేకుండా ఆరోగ్యకరమైన రాగి లడ్డూ ఇలా ఈజీగా చేసేయొచ్చు . రాగి పిండి, ఖర్జూరాలు, నాలుగు రకాల నట్స్, గింజలు, కొబ్బరి , నెయ్యితో కూడిన ఈ లడ్డూలు రుచికరమైనవి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి . శక్తినిచ్చే అల్పాహారంగా వీటిని తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Nov 28, 2026 | 7:57 AM

Share
పంచదార, బెల్లం లేకుండా ఆరోగ్యకరమైన రాగి లడ్డూ ఇలా ఈజీగా చేసేయొచ్చు . రాగి పిండి, ఖర్జూరాలు, నాలుగు రకాల నట్స్, గింజలు, కొబ్బరి , నెయ్యితో కూడిన ఈ లడ్డూలు రుచికరమైనవి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి . శక్తినిచ్చే అల్పాహారంగా పనికొస్తాయి.

1 / 5
ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే వారికి, పంచదార లేదా బెల్లం లేకుండా తీపి వంటకాలు తయారు చేసుకోవాలనుకునే వారికి రాగి లడ్డూ ఒక మంచి ఎంపిక. ఈ  లడ్డూలు కేవలం రుచికరమైనవే కాకుండా, పోషకాలతో నిండి, ఎముకల బలాన్ని కూడా పెంచుతాయి.

2 / 5
ఈ లడ్డూల తయారీకి, ముందుగా బాదం, జీడిపప్పు, వేరుశనగపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, ఎండు కొబ్బరి వంటి పదార్థాలను మీడియం మంట మీద వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత వీటిని పొడిగా గ్రైండ్ చేయాలి. అదే సమయంలో, విత్తనాలు తీసిన మెడ్జూల్ ఖర్జూరాలను మెత్తని పేస్ట్‌గా చేసుకోవాలి.

3 / 5
రాగి పిండిని పొడిగానే వేయించి, ఆపై నెయ్యి వేసి సువాసన వచ్చేవరకు మళ్ళీ వేయించాలి. రాగి పిండి నెయ్యిని పీల్చుకొని, తిరిగి విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఖర్జూరం పేస్ట్‌ను ఈ రాగి పిండి మిశ్రమంలో కలిపి బాగా ఉడికించాలి. దీనికి నట్స్ పొడి, అర టీస్పూన్ యాలకుల పొడిని కలిపి బాగా మిక్స్ చేయాలి.

4 / 5
ఇది కొద్దిగా చల్లబడిన తర్వాత, ఈ లడ్డూలను తీసుకుని నిమ్మకాయ సైజంతా  ఆకారంలాగా తీసుకోవాలి.  ఈ రాగి లడ్డూలు చక్కెర లేకుండానే సహజమైన తీపిని అందిస్తాయి. కాబట్టి ఇవి ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇంకా వీటిని ఫైబర్, ప్రోటీన్‌లతో నిండి ఉంటాయి.

5 / 5
Follow Us