మధుమేహం ఉన్నవారికి రాగి మంచిదేనా?

Prasanna Yadla

27  November 2026

Pic credit - Pinterest

రాగులు చాలా మంది ఇప్పటికి తీసుకుంటారు ఇది ఎముకలను బల పరస్తుంది కాబట్టి, వీటిని ఎక్కువగా తింటారు 

రాగులు 

ఇంకా  బ్లడ్ లో షుగర్ నియంత్రణకు అలాగే బరువు కంట్రోల్ చేసేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది .

షుగర్ నియంత్రణ

దీనిలో ఉండే అధిక ఫైబర్ కడుపు నిండిన ఫీల్ ను ఇది ఇస్తుంది ఇంకా అతిగా తినడాన్ని కూడా తగ్గిస్తుంది

అతిగా తినడాన్ని

 అంతేకాదు ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఇంకా  ఇది ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 

మలబద్ధకాన్ని 

ఇంకా ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది అయితే మీరు విటమిన్ సి ఇంకా మొలకలతో కలిపి తీసుకున్నప్పుడు ప్రభావం చూపిస్తుంది

 రక్తహీనత

ఇంకా దీనిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు  కొలెస్ట్రాల్, రక్తపోటును కూడా ఇది అదుపు చేస్తుంది 

 మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు

మీరు ఈ రాగులను ఎక్కువగా తినడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ వలన కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది 

కడుపు ఉబ్బరం

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్