గ్రీన్ యాపిల్స్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

Prasanna Yadla

27  November 2026

Pic credit - Pinterest

ఇంకా గ్రీన్ యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగా  ఉండటం వలన జీర్ణక్రియ పనితీరు మెరుగుపడటానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ పనితీరు

 జీరా నీరు తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా బరువు కూడా తగ్గుతారు. 

 జీరా నీరు

ఇంకా వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మెరుగుపడుతుంది

రోగనిరోధక వ్యవస్థ

ఇంకా గ్రీన్ యాపిల్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ నష్టం నుంచి వీటిని రక్షించడంలో సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్లు

వీటిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు కూడా హెల్ప్ అవుతుంది

బరువు నియంత్రణ

 ఇంకా గ్రీన్ యాపిల్స్‌లోని పొటాషియం  కండరాలను బలంగా ఉండేలా చేస్తుంది. 

పొటాషియం

దీనిలో నీరు శరీరానికి హైడ్రేషన్ అందించడంలో హెల్ప్ చేస్తుంది ఫైబర్ మలబద్ధకం తగ్గిస్తుంది 

మలబద్ధకం 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్