AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిండి రుబ్బే పని లేదు.. 10 నిమిషాల్లో మెత్తటి జొన్న ఇడ్లీలు చేసేయండి!

ప్రతిరోజూ ఉదయం లేచి పిండి రుబ్బడం పెద్ద టాస్క్ లా ఉంటుంది దీని కోసం గంటల తరబడి ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అందరికి పెద్ద సవాలుగా మారుతుంది. హడావుడిలో లేకుండా ఆరోగ్యకరమైన టిఫిన్ చేసుకుని తినాలనుకునేవారికి జొన్న ఇడ్లీ మంచి రెసిపీ. దీనిని మీరు టమాటా చట్నీ, పల్లీల చట్నీతో తినొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Nov 28, 2026 | 7:10 AM

Share
ప్రతిరోజూ ఉదయం లేచి పిండి రుబ్బడం పెద్ద టాస్క్ లా ఉంటుంది దీని కోసం గంటల తరబడి ముందే ప్రిపేర్ చేసుకోవాలి.  
ఇది అందరికి పెద్ద సవాలుగా మారుతుంది. హడావుడిలో లేకుండా  ఆరోగ్యకరమైన టిఫిన్ చేసుకుని తినాలనుకునేవారికి జొన్న ఇడ్లీ మంచి రెసిపీ. దీనిని మీరు టమాటా చట్నీ, పల్లీల చట్నీతో తినొచ్చు.

ప్రతిరోజూ ఉదయం లేచి పిండి రుబ్బడం పెద్ద టాస్క్ లా ఉంటుంది దీని కోసం గంటల తరబడి ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అందరికి పెద్ద సవాలుగా మారుతుంది. హడావుడిలో లేకుండా ఆరోగ్యకరమైన టిఫిన్ చేసుకుని తినాలనుకునేవారికి జొన్న ఇడ్లీ మంచి రెసిపీ. దీనిని మీరు టమాటా చట్నీ, పల్లీల చట్నీతో తినొచ్చు.

1 / 5
జొన్నఇడ్లీ తయారీ విధానం : ఒక కప్పు జొన్న పిండి,  బొంబాయి రవ్వ, అర కప్పు బరకగా అటుకుల పొడి ఒక గిన్నెలో  తీసుకోవాలి. ఈ అటుకుల పొడి వేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇంకా దీనిలో ఒక కప్పు పెరుగు, ఇంకా సరిపడా నీళ్లు కూడా దీనిలో కలిపి 15 నిమిషాలు బాగా నానబెట్టాలి.

2 / 5

జొన్నఇడ్లీ తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు ఈ నానిన పిండిలో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీలు మరింత మంచిగా వస్తాయి.  ఇంకా పిండి గట్టిగా  లేకుండా పలుచగా ఉండేలా చూసుకోవాలి.

3 / 5

జొన్నఇడ్లీ తయారీ విధానం స్టెప్ 2 : ఇడ్లీ ప్లేట్స్ కు ఆయిల్  పిండిని పోయాలి. మీరు చేసే ఇడ్లీలు స్పాంజిలాగా .. మెత్తగా రావాలంటే ఈ పిండిని  బాగా ఎక్కువగా కలపకూడదు. అలాగే, మీరు ముందుగానే మరిగించిన నీటిలో  ఇడ్లీ పాత్రను ఉంచి, మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికిస్తే అప్పుడు దూదిలాంటి మెత్తటి జొన్న ఇడ్లీలు రెడీ అవుతాయి.

4 / 5

జొన్నల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇంకా దీనిలో కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇంకా ఇది మీరు టిఫిన్ కి  బదులుగా తీసుకోవచ్చు. ఇంకా చిరుధాన్యాలతో చేసిన రెసిపీలను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవాలనుకుంటే ఈ ఇడ్లీ మంచి ఎంపిక. ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.

5 / 5
Follow Us