చాలా మంది తాలింపు లోకి ఉల్లిపాయల ముక్కలను వేస్తారుఆ అసలు ఇలా వేయడం మంచిదో కాదో అని తెలుసుకోరు
ఉల్లిపాయ ముక్కలు
ఇంకా ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పని తీరును కూడా ఇది మెరుగుపరస్తుంది.
జీర్ణవ్యవస్థ
అలాగే ఈ ఉల్లిపాయల్లోని ప్రీబయోటిక్ పదార్థాలు మీ పొట్ట పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇవి హెల్ప్ చేస్తాయి
ప్రీబయోటిక్
ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే పొటాషియం కండరాల పనితీరుకు కూడా ఇది ఎంతో అవసరం.
పొటాషియం
ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది ఇంకా బలహీనతను ఇది నివారిస్తుంది
ఇమ్యూనిటీ పవర్
అలాగే , ఉల్లిపాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి అన్ని కూరల్లో తినొచ్చు
ఫ్లేవనాయిడ్లు
దీనిలో ఉండే కేలరీలు తక్కువగా ఉండటంతో దీనిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
కేలరీలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.