AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. అక్కడ సాలే పురుగుల వర్షం.. గుట్టల గుట్టలుగా స్పైడర్లు.. ఎక్కడంటే?

కొందరు స్పైడర్లు చూడగానే భయపడి పోతారు. కానీ, అక్కడి ప్రజలు గుట్టల గుట్టలుగా స్పైడర్లను చూస్తూ జీవిస్తున్నారు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇదే నిజం. ఆ ప్రదేశంలో ఒక సీజన్ మొత్తం స్పైడర్లు బయటకు వచ్చి అందర్ని భయపెడుతుంటాయి. ఇంతకీ, ఇదెక్కడో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 9:59 AM

Share

ఆస్ట్రేలియాలో  “స్పైడర్ సీజన్” ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్  వస్తుందంటే చాలు చాలా మంది భయపడి పారిపోతారు.

1 / 5
ఇది క్యాలెండర్‌లో ఉండే  సీజన్ అయితే అస్సలు కాదు. వెన్నులో వణుకుపుట్టించే  భయంకరమైన సీజన్ అని చెప్పాలి.

2 / 5
అక్కడ ఏడాదిలో కొన్ని నెలల పాటు పెద్ద ఎత్తున స్పైడర్లు  బయటకు రావడంతో ప్రజలకి కూడా భయంతో వణికిపోతారు. ఇంకా ఇవి గాల్లో కూడా ఎగురుతాయి.

3 / 5
ఆస్ట్రేలియాలో అక్కడ ఇక్కడ అని కాకుండా అంతటా వేల సంఖ్యలో  స్పైడర్లు గూడ్లు కట్టుకుంటూ తిరుగుతాయి. ఇది లేట్ సమ్మర్ నుంచి మొదలవుతుంది.

4 / 5
భారీ వర్షాలు, వరదలతో తమ నివాస స్థలాలు ఎక్కడ కొట్టుకుపోతాయేమో అని ఈ సాలె పురుగులు బయటకొచ్చి సురక్షిత ప్రదేశాలను వెతుక్కుంటూ గుట్టల గుట్టలుగా బయటకు వస్తాయని అక్కడ వాళ్ళు చెబుతున్నారు.

5 / 5
Follow Us
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!

బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!

తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న

రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?

వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్

రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి

వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య

అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..

మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్

శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?