మీ ఆరోగ్యం పదిలం.. చిటికెడు వాముతో పుట్టెడు లాభాలు

Samatha

21 June 2026

వాము ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాము

కాగా, ఇప్పుడు మనం వాము తినడం వలన శరీరానికి కలిగేలాభాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

లాభాలు

వేడి నీళ్లలో వాము కలుపుకొని తాగడం వలన ఇది జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

జలుబు దగ్గు

ఎవరు అయితే పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నారో వారికి ఇది చాలా బెస్ట్. రోజుకు ఒక గ్లాస్ తాగడం వలన కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

పీరియడ్స్ నొప్పి

అంతే కాకుండా నోటి దుర్వాసనకు కూడా ఇది చాలా బెస్ట్. వాము తీసుకోవడం వలన ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

నోటి దుర్వాసన

పొట్ట నొప్పికి కూడా ఇది చాలా మంచిది. వాము తీసుకోవడం వలన కడుపు తిమ్మరి, పొట్ట నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.

తిమ్మిరి, కడుపు నొప్పి

వాము నూనెతో మర్దన చేసుకోవడం వలన ఇది కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కీళ్లనొప్పులు

ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి వాటి నుంచి మీకు మేలు చేస్తుంది.

జీర్ణక్రియ