పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?

Samatha

13June 2026

పాములు అంటే భయం లేని వారు ఎవరూ ఉండరు. చాలా మంది పామును చూస్తే చాలు వణికిపోతారు.పాములు అంటే భయం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ వాటికి సంబంధిచిన ప్రతి విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

పాములు

ఇక పామును మీరు ఎప్పుడైనా సరి‌గ్గా పరిశీలిస్తే, దానికి రెండు నాలుకలు ఉంటాయి. మరి మీరు ఆలోచించారా? అసలు పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయో?

రెండు నాలుకలు

కశ్యపుడుకి 21 మంది భార్యలు,  అందులో ఒక భార్య కద్రువకు నాగులు జన్మించగా,  మరొక భార్య గరుత్మంతుడు, అసూరుడు జన్మిస్తారు.

కశ్యప్పుడు

అయితే కద్రువకు వినతపై చాలా పగ ఉండేది దీంతో ఒక పందెం కాస్తుంది. పందెంలో ఓడిపోతే దాస్యం చేయాలని చెబుతుంటుంది.

పందెం

దీంతో దానికి వినత ఒప్పుకుంటుంది.   గుర్రానికి నల్లటి తోక ఉందని అంటే, వినత అది తప్పు అంటుంది. దీంతో దగ్గరికి వెళ్లి చూద్దాం ఎవరు సరిగ్గా  చెప్పారో అని దగ్గరికి వెళ్తారు.

నల్లటి తోక

ఈ సమయంలో కద్రువ తక్షకుడు, నల్లటి పాము అయిన తన కుమారుడిని గుర్రం తోక వద్ద ఉండాలని చెబుతుంది. దీంతో గుర్రం తోక నల్లగా మారుతుంది. అప్పటి నుంచి వినత కద్రువకు దాస్యం చేస్తుంది.

కుద్రవ దాస్యం

ఇది నచ్చని వినత కుమారుడు గరుత్మంతుడు తల్లిదాస్యం పొగొట్టడానికి ఏం చేయాలి అని అడగ్గా పిన్ని కద్రువ అమృతం తీసుకొచ్చి ఇవ్వమని ఆదేశిస్తుంది. దీంతో తన కుమారులను చిరంజీవులను చేద్దాం అని.

అమృతం

అలాగే గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు. కానీ ఇంద్రుడికి ఇస్తాడు. ఈ సమయంలో కొన్ని బిందువులు దర్బగడ్డిపై పడటంతో, వాటిని తమ నాలుకతో  నాకగా, దర్బగడ్డి పదును వలన పాముల నాలుక రెండుగా చీలి ఉంటుంది.      

ఇంద్రుడు

తన తల్లిని దాసిగా ఉంచినందుకు, గరత్మంతుడు కద్రువ సంతానం ఇప్పటి నుంచి నాలుక చీలి ఉంటుందని శాపం పెడుతాడు. అలా పాముల నాలుకలు చీలి, రెండుగా ఉంటాయంట    

రెండు గా చీలడం