వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?

Samatha

13June 2026

వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి తమ ఇంటిలో ఉన్న మొక్కలపైనే ఉంటుంది.

వర్షాకాలం

కొత్త మొక్కలు తీసుకొచ్చి నాటడం లేదా ఉన్న మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, కలుపు తీయడం చేస్తుంటారు.

మొక్కలపై ఫోకస్

అయితే ఈ సమయంలో మందారం మొక్క విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మొక్క ఎక్కువగా మొగ్గలు వేసి పూలు పూస్తుందంట.

జాగ్రత్తలు

కాగా, వర్షాకాలంలో ఎలాంటి చిట్కాలు పాటించడం వలన మందారం గుబురుగా, గుత్తులు గుత్తులుగా పూస్తుందో చూసేద్దాం.

మందారం పూయడం

ఒక్క వర్షం పడగానే మందారం మొక్క ఎక్కువగా కొమ్మలు వేస్తూ, చెట్టు నిండా ఆకులతో గుబురుగా మారుతుంది.

కొమ్మలు వేయడం

ఇలాంటి సమయంలో మొక్కకు ఉన్న కొమ్మలను కత్తిరించడం చేయాలి. దీని వలన మొగ్గలు ఎక్కువగా వేసి, పూలు బాగా పూస్తుంది.

కొమ్మలు కట్ చేయడం

వర్షాలకు పోషకాలు కొట్టుకుపోతాయి కాబట్టి, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉండే ఎరువులు మొక్కకు అందించడం మంచిది.

ఎరువులు వేయడం

అలాగే మొక్క చుట్టూ గోడ లాంటిది నిర్మించడం లేదా కుండీ లాంటిది పెట్టి, అరటి తొక్కలు, కోడి గుడ్డు పెంకులు వేయాలి.

కుండీ అమర్చడం

అంతే కాకుండా మొక్క మొదట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే మొక్క క్షీణించి తక్కువ పూలను పూయడం చేస్తుందంట.

నీరు నిలువ లేకుండా చూసుకోవడం