ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
Samatha
18 June 2026
డ్రై ఫ్రూట్‌లో ఒక్కటైన పిస్తా పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు.
డ్రై ఫ్రూట్స్
అయితే పిస్తా పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేసినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అస్సలే వీటిని తినకూడదం
ట.
ఆరోగ్యనిపుణులు
కాగా, ఇప్పుడు మనం అసలు పిస్తా పప్పులు తినకూదు? పిస్తా పప్పులు తినడం వలన ఎలాంటి సమస్యలు కలుగుతాయో చూద్దాం.
సమస్యలు
ఎవరు అయితే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ రాళ్లతో బాధపడుతారో, వారు అస్సలే పిస్తా పప్పులు తినకూడదు అంటున్నారు ఆరోగ
్య నిపుణులు.
కిడ్నీరాళ్లు, స్టోన్స్
అలాగే అలర్జీలు ఉన్నవారు కూడా అస్సలే పిస్తా పప్పులు తినకూడదు అని చెబుతున్నారు నిపుణులు. ఇవి అనేక ఇబ్బందులు ఎదురవుతాయట.
అలర్జీ సమస్యలు
అంతే కాకుండా ఎవరు అయితే గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారో, వారు కూడా అస్సలే పిస్తాపప్పులు తినకూడదని చెబుతున్నార
ు
గ్యాస్, అజీర్తి
అలాగే కిడ్నీ సమస్యలు, బీపీ ఉన్నవారు కూడా పిస్తా పప్పులు తినడం మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్యానిపుణులు
బీపీ
అదే విధంగా పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో పిస్తా పప్పులు త
ినకూడదు అని చెప్పారు నిపుణులు.
గాల్ బ్లాడర్ స్టోన్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?