విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?

Samatha

13June 2026

విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

విదుర నీతి

మహాభారతంలో విదురుడి పాత్ర చాలా గొప్పది. ఇక ఈయన మహాభారతంలో దృతరాష్టుడికి  అనేక సలహాలు , సూచనలు ఇవ్వడమే కాకుండా చాలా విషయాల గురించి బోధించాడు.

మహాభారతం

అవన్నీ కూడా నేటి తరం వారికి విదురు నీతి ద్వారా అందులో బాటులో ఉన్నాయి. ఆయన సమాజం, జీవితంలో ఎలా జీవించాలి, ఇలా చాలా విషయాల గురించి చెప్పుకొచ్చారు.

నేటి తరం

అలాగే ఈ లోకంలో నిద్ర పట్టని వ్యక్తుల గురించి కూడా తెలియజేయడం జరిగింది. కాగా, అసలు రాత్రి సమయంలో ఎవరికి నిద్ర సరిగ్గా పట్టదో ఇప్పుడు చూద్దాం.

ఎవరికి నిద్రపట్టదు అంటే?

ఏ వ్యక్తి అయితే బలవంతుడితో విరోధం పెట్టుకుంటాడో, ఆ వ్యక్తికి రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు , మానసిక క్షోభను అనుభవిస్తాడని చెప్పుకొచ్చాడు.

బలవంతుడితో విరోధం పెట్టుకున్నవారికి

అలాగే, కాముడికి కూడా రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టదు అని తెలియజేయడం జరిగింది, అంతే కాకుండా దొంగకు కూడా రాత్రి సమయంలో నిద్ర పట్టదంట.

కాముడికి

అలాగే ఏ వ్యక్తి అయితే అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తాడో, లేదా పొగొట్టుకుంటాడొ అలాంటి వ్యక్తికి కూడా రాత్రి సమయంలో నిద్ర పట్టదంట.

అక్రమ సంపాదన

అదే విధంగా విదురుడు, జ్ఞానం ఉన్నవారు ఎలా ఉంటారు, మూర్ఖులు, అజ్ఞానులు ఎలా ఉంటారు అని తన నీతి మాటల ద్వారా సమాజానికి తెలియజేయడం జరిగింది.

విదురుడు