బద్ధకం వీడండి.. ఉదయాన్నే ఈ నాలుగు పనులు చేస్తే మీరే గొప్పవారు
Samatha
22 June 2026
సద్గురు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. అవి ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
ఆచార్య చాణక్యుడు
అలాగే ఆయన నిత్య జీవితంలో ఉదయాన్నే కొన్ని పనులు చేయడం వలన మీరు గొప్ప వారిగా మారుతారని చెప్పడం జరిగిం
ది.
పనులు చేయడం
భారతీయ సంప్రదాయంలో ఉదయాన్నే నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.
ఉదయ నిద్రలేవడం
ఉదయం మేల్కొనడం వలన మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి అనేక ప్రయోజనాలు అంద
ిస్తాయి.
మానసిక, శారీరక ఆరోగ్యం
ఎప్పుడూ కూడా ఉదయం సడెన్‌గా లేవకూడదు, కుడివైపుకు తిరిగి పడుకొని నెమ్మదిగా లేవడం వలన ఇది గుండెపై ఒత్తిపడకుండా చేస్తుంది.
నెమ్మదిగా మేల్కొనడం
అలాగే ఎప్పుడూ కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులను రుద్ది వాటిని చూడాలి దీని వలన శక్తి అంతటా వ్యాపిస్తుంది.
అరచేతులు రుద్దడం
అలాగే మీ అర చేతులను నిమిషం పాటు కళ్లపై ఉంచాలి. దీని వలన కళ్లు, మెదడు, నాడీ వ్యవస్థ అన్నీ పని చేసి, శరీరానికి
విశ్రాంతిని ఇస్తాయి.
కళ్లపై చేతులుంచడం
ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత నవ్వాలి. దీని వలన రోజు మొత్తం మీరు ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
నవ్వడం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?