జులై 1 నుండి ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తే ₹500 జరిమానా, తప్పుడు టికెట్ బుకింగ్‌కు ఎటువంటి మినహాయింపు ఉండదు. సహ ప్రయాణికులతో దురుసు ప్రవర్తన, లేడీస్ బెర్త్‌లను పురుషులు ఆక్రమించినా భారీ ఫైన్లు, కఠిన చర్యలు తప్పవు.