OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి
ఈ వారం థియేటర్లలో ‘మా ఇంటి బంగారం’, ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, ‘దీవానా’ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా, ఓటీటీలో 16కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. హాట్‌స్టార్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, లయన్స్‌గేట్ ప్లే, ఆపిల్ టీవీ ప్లస్ తదితర వేదికల్లో తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటికే.. ‘మా ఇంటి బంగారం’, సినిమాతో థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తోంది. ఈ సినిమానే కాకుండా… వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, దీవానా లాంటి తెలుగు సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. వీటితో పాటే బాలన్, వంద దేవుళ్లు, కాక్‌టెయిల్ 2 లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి మోగుతున్నాయి. వీటన్నింటికీ తోడు… ఓటీటీలో 16 కు పైగా మూవీస్ అండ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ … తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.
హాట్ స్టార్‌లో… సేవ్ ద టైగర్స్ 3 – తెలుగు డబ్బింగ్ సిరీస్
అతిరథి – తెలుగు డబ్బింగ్ మూవీ
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 – హిందీ సిరీస్ – స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహాలో…
రేజర్ – తెలుగు సినిమా
థ్యాంక్యూ సుబ్బారావ్ – తెలుగు మూవీ
ధైర్యే సాహసే అమృత – తెలుగు చిత్రం – స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ లో…
మనితన్ దైవమగళం – తమిళ మూవీ
గిన్నీ వెడ్స్ సన్నీ 2 – హిందీ చిత్రం
దృశ్యం 3 – తెలుగు డబ్బింగ్ సినిమా – స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ లో..
ధురంధర్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా
వాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే – ఇంగ్లీష్ మూవీ
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ – కొరియన్ సినిమా
ఒయాసిస్ – ఇంగ్లీష్ సిరీస్
ఐ విల్ ఫైండ్ యూ – ఇంగ్లీష్ సిరీస్ – స్ట్రీమింగ్ అవుతోంది.
లయన్స్ గేట్ ప్లే లో…
ఎమ్4ఎమ్ – తెలుగు సినిమా
ఆలియా బసు గాయబ్ హై – హిందీ మూవీ
మ్యాచ్ పాయింట్ – ఇంగ్లీష్ సినిమా – స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆపిల్ టీవీ ప్లస్ లో…
షుగర్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్ – స్ట్రీమింగ్ అవుతోంది.
మనోరమ మ్యాక్స్ లో…
గు అనే మలయాళ సినిమా – స్ట్రీమింగ్ అవుతోంది.
ఎమ్ఎక్స్ ప్లేయర్ లో..
అబ్ హోగా హిసాబ్ – హిందీ సిరీస్ – స్ట్రీమింగ్ అవుతోంది
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?
Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!
నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ.. లక్షల్లో నగదు, గోల్డ్ కొట్టేసిన కేటుగాడు
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ..
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
వీపుపై భార్య.. న్యాయం కోసం పోరాటం!
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని..
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..

