Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకార ముఖాన్ని తొలిసారి అభిమానులకు చూపించారు. క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా కుటుంబ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బోసినవ్వులతో కనిపించిన చిన్నారి ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎన్నాళ్లుగానో క్లీంకారను చూడాలనుకున్న మెగా అభిమానుల కోరిక ఈ సందర్భంగా నెరవేరింది.
పుట్టినప్పటి నుంచి చిరు మనవరాలు ఎలా ఉందో చూడాలని అందరి కోరిక. చిరులా ఉందా? ఉపాసనలా ఉందా? అనే డిబెట్ నెట్టింట. కట్ చేస్తే తనలానే తన కూతురు కూడా ఉంటుందన చరణ్ చెప్పిన మాటలనే బేస్ చేసుకుని అప్పట్లో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఒక్క సారైన క్లీంకార ఫోటో చూపించమంటూ రిక్వెస్ట్ చేస్తూనే వచ్చారు. చరణ్ కూడా చూపిస్తా.. అనే గతంలో మాట ఇచ్చాడు. ఇప్పుడా మాట మీదే నిలబడుతూ.. తన బిడ్డ 3వ పుట్టిన రోజు సందర్భంగా క్లీంకార ఫేస్‌ను అందరికీ చూపించారు చరణ్ ఉపాసన. ఎస్ ! చరణ్ ఉపాసన ఇద్దరూ.. క్లీంకరను ఎత్తుకుని ఉండగా.. బోసినవ్వులతో క్యూట్ గా ఉన్న తమ ఫ్యామిలీ ఫోటోను చరణ్ అండ్ ఉపాసన తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు.ఇప్పుడీ క్యూట్ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!
నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ.. లక్షల్లో నగదు, గోల్డ్ కొట్టేసిన కేటుగాడు
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
భార్యను వీపుపై మోసుకుని కలెక్టరేట్‌కు.. 10 ఏళ్లుగా న్యాయం కోసం కుటుంబం పోరాటం
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్ వచ్చినా ప్రమాదమే!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

