బంగారం ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి. 2026 నాటికి ఔన్స్ బంగారం $6,000 డాలర్లకు చేరవచ్చని జేపీ మోర్గాన్, యూబీఎస్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ బలహీనతలు వంటివి ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. బంగారం పెట్టుబడిగా సురక్షితమైన మార్గంగా మారుతోంది.