AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంసాహారులు vs శాకాహారులు.. ఏది తిన్నవాళ్లు వందేళ్లు జీవిస్తారు? బయటపడ్డ నమ్మలేని నిజాలు

ఈ వరల్డ్ లో మాంసాహారులు vs శాకాహారులు అని పోలిస్తే చికెన్, మటన్, ఎగ్స్ తినే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే, ఇటీవలే నిపుణుల చేసిన పరిశోధనల్లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఏది .. ఏది తిన్నవాళ్లు వందేళ్లు జీవిస్తారో ఇక్కడ తెలుసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 9:17 AM

Share
ఈ ప్రపంచంలో మాంసాహారులు vs శాకాహారులు అని పోల్చి చూస్తే నాన్ వెజ్ తింటున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే, ఇది నోటికి మంచి రుచిని ఇస్తుంది. ఇక వెజ్ తినే వాళ్లు ఎక్కడో ఒకరు ఉంటారు.

1 / 5

ఈ రెండింటిని పోల్చి చూస్తే  వెజ్, నాన్ వెజ్ లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అందుకే, ఏది తినడం అలవాటు అయితే,   వాటినే ఎక్కువగా తింటారు. వేరేవి తినలేరు.

2 / 5
ఇటీవలే చేసిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. మాంసాహారులను వెజిటేరియన్స్ ఫుడ్స్ తినే వారితో  పోల్చి చూస్తే వందేళ్ళు బతుకుతారని నిపుణులు షాకింగ్ విషయాలను బయట పెట్టారు.

3 / 5

వీరిలో నాన్ వెజ్ తినే వాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని తేలింది. ఇక చేపలు, ఎగ్స్, మిల్క్ వంటి తినేవారు వారు కూడా ఇంచు మించు వందేళ్ళు బతుకుతారని చెబుతున్నారు

4 / 5
ఇక వెజ్ తినే వారి జీవిత కాలం తక్కువ అని గుర్తించారు. ఇక  వేగన్  డైట్స్ ఆరోగ్యానికి కొంత మేలు చేసినప్పటికీ వృద్ధాప్య సమయంలో ఇవి మనిషిని శక్తివంతంగా ఉంచలేకపోతున్నాయి తేలింది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర