AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్

ఒకప్పుడు హీరో మెటీరియల్ కాదని ఈ యంగ్ హీరోని బాగా అవమానించారు. కానీ, ఇప్పుడు నిర్మాతలు కూడా ఈ హీరో డేట్స్ ఇస్తే చాలు రూ. 100 కోట్లు వస్తాయంటూ అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఆ హీరో ఎవరో ఇక్కడ చూద్దాం..

హీరో మెటీరియల్ కాదని అవమానాలు.. కట్ చేస్తే, రూ.25 కోట్లు రెమ్యునరేషన్
Telugu Hero
Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 11:55 AM

Share

తమిళ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ కూడా ఒకరు. ఇతను దర్శకుడు, హీరో, రైటర్ గా ఇలా ఒకటి కాదు అన్నింటిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పైకి రావాలంటే అది మాములు విషయం కాదు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని వీళ్ళు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోలు.

కేవలం తనను తాను నమ్ముకుని టాలెంట్‌తోనే ప్రదీప్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. రావడం ఒక ఎత్తు అయితే, వచ్చాక తీసిన ప్రతి మూవీతో హిట్ కొడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. ఒకప్పుడు ఇతన్ని హీరో మెటీరియల్ కాదని చాలా మంది అవమానించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎవరికీ దొరకడం లేదు. రూ.50 లక్షల నుంచి తన సినీ కెరియర్ మొదలైంది. ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకుంటునన్న ప్రదీప్ రంగనాథన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.

అయన తండ్రి ఒక షాపులో పని చేసి అలా కుటుంబాన్ని పోషించే వాళ్ళు. ప్రదీప్ తన కెరియర్ను షార్ట్ ఫిల్మ్స్ తో మొదలు పెట్టాడు. ‘కోమలి’ సినిమాకి డైరెక్టర్ గా పని చేసే అవకాశం వచ్చింది. తన తొలి చిత్రంతోనే హిట్ కొట్టి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. కేవలం డైరెక్టర్ గానే కాకుండా నటుడిని కూడా ప్రపంచానికి పరిచయం చేసి హిట్స్ మీద హిట్స్ కొట్టి జూనియర్ ధనుష్ అని ఆడియెన్స్ తో పిలిపించుకున్నాడు. ‘లవ్ టుడే’ తో ట్రెండ్ సెట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగా వసూలు చేసింది. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి మూవీస్ తో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. తక్కువ సమయంలోనే ఈ రేంజ్ అందుకోవడం అంటే అది మాములు విషయం కాదు. ప్రదీప్ కంటే ముందు వచ్చిన హీరోలు కూడా రూ.100 కోట్లు కొట్టలేకపోయారు.ఇక ఇప్పుడైతే నిర్మాతలు కూడా ప్రదీప్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు ఆతని రేంజ్ అంత పెరిగిపోయింది. డ్రాగన్ మూవీకి రూ.10 కోట్లు తీసుకున్న ఈ హీరో రెండు కోట్లు పెంచి డ్యూడ్ కోసం రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలిసిన సమాచారం.

Follow Us
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
శనీశ్వరుడి కటాక్షంతో వారి జీవితం బ్లాక్ బస్టర్..!
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో ..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నరదృష్టి నుంచి విముక్తి కావాలా? ఈ పరిహారాలు చేస్తే దిష్టి దూరమై..
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
నిత్యం రోగాలు పడిన బారిన పడేవారికి ఇది అమృతం.. ఇమ్యూనిటీ డబుల్
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
అధికారుల నిర్లక్ష్యం..వృధాగా నది పాలవుతున్న సింగూర్, మంజీరా జలాలు
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా మటాషేనా..?
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి!
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్
కోహ్లీతో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించనున్న రోహిత్