చాణక్య నీతి : డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. గప్ చుప్‌గా ఈ ట్రిక్స్ తెలుసుకోండి!

Samatha

04  march 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.  అదే విధంగా మనీకి సంబంధించిన విషయాల గురించి కూడా తెలిపాడు.

ఆచార్య చాణక్యుడు

ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. కొంత మంది రాత్రింభవళ్లు కష్టపడి మనీ సంపాదిస్తాడు. కానీ ఎంత సంపాదించినా, డబ్బు అనేది నిలవదు.

మనీ

అయితే డబ్బు సంపాదించాలి అనుకునే వారు ముందు ముఖ్యంగా సంపాదనుకు సంబంధించిన కొన్ని ట్రిక్స్ తెలుసుకోవాలంట. కాగా అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

డబ్బు సంపాదించేవారు

మీ ఆదాయం ఎంత ఉందో, దానికి తక్కువగా ఖర్చు చేయడం వలన అప్పులు తీరిపోయి, ఒత్తిడి తగ్గి చాలా ఆంనదంగా ఉంటారు. లేకపోతే అవమానాల పాలు అవ్వాల్సి వస్తదంట.

ఆదాయం కంటే తక్కు ఖర్చు

డబ్బు సంపాదించడం గొప్పపని అయినా అన్యాయం, మోసం లేకుండా నిజాయతీగా డబ్బు సంపాదించాలి. ఇదే మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుందంట.

న్యాయంగా డబ్బు సంపాదన

ప్రతి వ్యక్తికి పొదుపు అనేది చాలా అవసరం. అనారోగ్యం, వ్యాపార నష్టాలు లేదా ఆకస్మిక ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడైనా రావచ్చును. అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం.

ఆర్థిక సంక్షోభం

అందుకే తెలివైన వారు ఉపాయంతో, భవిష్యత్తు కోంస కొంత డబ్బును పొదుపు చేస్తారు. దీనిని అత్యవసర నిధి అంటారు. ఇది మీకు, మీ కుటుంబానికి భరోసాను ఇస్తుందంట.

అత్యవసర నిధి

ఆ చార్య చాణక్యుడు సంపద కూడ బెట్టుకోవడం మాత్రమే సరిపోదు. దానిని సరైన విధంగా పెట్టుబడి పెట్టాలని చెబతున్నాడు. వ్యాపారం లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్లనే సంపద పెరుగుతుదంట.

సంపద పెట్టుబడి పెట్టడం